రేపు టెన్త్ ఫలితాలు విడుదల

28చూసినవారు
రేపు టెన్త్ ఫలితాలు విడుదల
AP: టెన్త్ పబ్లిక్ పరీక్షల ఫలితాలను ప్రభుత్వం గురువారం విడుదల చేయనుంది. ఎక్స్ వేదికగా మంత్రి నారా లోకేశ్ ఫలితాలు విడుదల చేస్తారు. ఫలితాల విడుదలకు సంబంధించిన ప్రక్రియను ప్రభుత్వ పరీక్షల విభాగం ఇప్పటికే పూర్తి చేసింది. ఈ ఏడాది సుమారు 6.30 లక్షల మంది విద్యార్థులు టెన్త్ పరీక్షలు రాశారు. మన మిత్ర వాట్సప్ నంబర్ 95523 00009 ద్వారా ఫలితాలు పొందవచ్చు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్