ఢిల్లీలో ఉగ్ర కుట్ర భగ్నం

12919చూసినవారు
ఢిల్లీలో ఉగ్ర కుట్ర భగ్నం
ఢిల్లీలో పోలీసులు ఒక ఉగ్రకుట్రను భగ్నం చేసి నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. వీరిలో ముగ్గురు పంజాబ్‌కు, ఒకరు ఢిల్లీకి చెందినవారు. నిందితులు ఢిల్లీలోని పోలీస్ స్టేషన్లు, ప్రార్థనా స్థలాల వద్ద రెక్కీ నిర్వహించినట్లు గుర్తించారు. వారి నుంచి రెండు విదేశీ పిస్టల్స్, 9 తూటాలు, 5 ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. డ్రోన్ల ద్వారా ఆయుధాలు, మాదకద్రవ్యాలు సరఫరా అవుతున్నాయని పోలీసులు గుర్తించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్