టీజీ సీపీగెట్‌ - 2026 ఫలితాలు విడుదల

12371చూసినవారు
టీజీ సీపీగెట్‌ - 2026 ఫలితాలు విడుదల
తెలంగాణలోని విశ్వవిద్యాలయాలు, అనుబంధ కళాశాలల్లో 2026-27 విద్యా సంవత్సరానికి పీజీ కోర్సుల ప్రవేశాల కోసం నిర్వహించిన 'టీజీ సీపీగెట్-2026' పరీక్ష ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. ఉన్నత విద్యా మండలి ఛైర్మన్‌ ప్రొఫెసర్ వి. బాలకిష్టారెడ్డి, కాకతీయ యూనివర్సిటీ వీసీ ఆచార్య కె. ప్రతాప్‌రెడ్డి ఈ ఫలితాలను విడుదల చేశారు. అభ్యర్థులు తమ హాల్‌టికెట్, రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేసి ర్యాంక్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. వెబ్‌సైట్: https://cpget.tgche.ac.in/CPGET/CPGET_GetRankCard.aspx

సంబంధిత పోస్ట్