అది తప్పుడు సమాచారం.. నమ్మొద్దు: SEC

4చూసినవారు
అది తప్పుడు సమాచారం.. నమ్మొద్దు: SEC
AP: స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ ప్రకటించేందుకు మరో రెండు నెలల సమయం పడుతుందనే సోషల్ మీడియా ప్రచారాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘం అసత్యమని కొట్టిపారేసింది. ఓటర్ల జాబితాలు, రిజర్వేషన్లపై కోర్టు కేసులు పరిష్కారం తర్వాతే ఎన్నికల ప్రక్రియ ప్రారంభమవుతుందనే సమాచారం కమిషన్ కాదని స్పష్టం చేసింది. ఎన్నికల షెడ్యూల్పై ఎలాంటి ప్రకటన అయినా అధికారికంగానే వెల్లడిస్తామని సంఘం తెలిపింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్