ఏపీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాల్లో వైఎస్సార్
కాంగ్రెస్ పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్రంలోని మొత్తం 13 కార్పొరేషన్లలో 12 స్థానాలను కూటమి పార్టీలు కైవసం చేసుకుని తమ ఆధిపత్యాన్ని చాటుకున్నాయి. ఇందులో
టీడీపీ 10 స్థానాల్లో,
జనసేన 2 స్థానాల్లో విజయం సాధించాయి.
వైసీపీ కేవలం ఒక్క స్థానానికే పరిమితమై దారుణమైన పరాజయాన్ని చవిచూసింది.