బాలుడి ప్రాణం తీసిన గబ్బిలం

14941చూసినవారు
బాలుడి ప్రాణం తీసిన గబ్బిలం
కెనడాలో 11 ఏళ్ల బాలుడు రేబీస్ వ్యాధితో మృతి చెందాడు. 2024లో వేసవి సెలవుల కోసం ఒంటారియో వెళ్లిన బాలుడు, నిద్రలేవగానే ముక్కు, నోటిపై గబ్బిలం వాలడంతో భయపడ్డాడు. ఈ సంఘటన తర్వాత అతనికి రేబీస్ సోకి, రెండు నెలల్లోనే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్