పెళ్లి వేడుకలో వధూవరుల ముద్దు.. ఆగ్రహించిన పురోహితుడు!

5935చూసినవారు
న్యూఢిల్లీలో జరిగిన ఒక పెళ్లి వేడుకలో వధూవరులు అందరి ముందు హత్తుకుని, ముద్దు పెట్టుకోబోయారు. దీనిని అడ్డుకున్న పురోహితుడు వారి చర్యను ఖండించారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. కొందరు పురోహితుడి చర్యను సమర్థించగా, మరికొందరు కొత్త జంట తమ ప్రేమను వ్యక్తీకరించడంలో తప్పు లేదని వాదించారు. ఈ సంఘటనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్