తిరుమలలో సినీ, రాజకీయ ప్రముఖుల సందడి

5278చూసినవారు
వారాంతం కావడంతో తిరుమల కొండకు భక్తుల రద్దీ పెరిగింది. కుటుంబసమేతంగా తరలివచ్చిన భక్తులు గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉండి వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఈ నేపథ్యంలో సినీ దర్శకుడు అనిల్ రావిపూడి, మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి, దర్శకుడు ఎస్. గోపాల్ రెడ్డి, ఎమ్మెల్యే కలికిరి మురళి మోహన్ వంటి సినీ, రాజకీయ ప్రముఖులు కూడా తిరుమలకొండను సందర్శించి స్వామివారిని దర్శించుకున్నారు. శనివారం శ్రీనివాసుడికి ఇష్టమైన రోజు కావడంతో తెల్లవారుజాము నుంచే భక్తుల తాకిడి అధికంగా ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్