రాజధాని అమరావతి కాదు.. విజయవాడే: జగన్

13325చూసినవారు
మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరోసారి రాజధానిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఆత్మహత్య చేసుకున్న క్రాంతికుమార్ కుటుంబాన్ని పరామర్శించే సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 'ఈ ఘటనలు సోకాల్డ్ రాజధానిలో జరుగుతున్నాయి. వాస్తవం చెప్పాలంటే మన రాజధాని అమరావతి కాదు విజయవాడే. అందరం ఇక్కడే ఉంటాం' అని స్పష్టం చేశారు. 'మావిగన్'ను రాజధానిగా ప్రకటించాలని ఆయన గతంలో పేర్కొన్నప్పటికీ, తాజాగా విజయవాడే రాజధాని అని తేల్చి చెప్పారు.

సంబంధిత పోస్ట్