చిన్న మదుపరుల ప్రయోజనం కోసం కేంద్రం కీలక నిర్ణయం

12896చూసినవారు
చిన్న మదుపరుల ప్రయోజనం కోసం కేంద్రం కీలక నిర్ణయం
కేంద్రం చిన్న మదుపరుల కోసం కీలక నిర్ణయం తీసుకుంది. కంపెనీల బైబ్యాక్‌ విధానాలపై శ్రద్ధ సారిస్తూ, కార్పొరేట్‌ బైబ్యాక్‌ కొనుగోళ్లపై 22% పన్ను విధించబడుతుంది. నాన్‌ కొర్పొరేట్‌ బైబ్యాక్‌ కొనుగోళ్లపై 30% పన్ను విధించడం ద్వారా, పెట్టుబడిదారుల ప్రయోజనాలను సమతుల్యం చేయడానికి కేంద్రం ప్రయత్నిస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు.

సంబంధిత పోస్ట్