కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు పన్నుల వాటాను బదిలీ చేసింది. మే 2026 వరకు కేంద్ర ప్రభుత్వ ఆర్థిక లెక్కలు విడుదలయ్యాయి. రాష్ట్రాలకు రూ.1.75 లక్షల కోట్లు విడుదలయ్యాయి. మే నాటికి ఆదాయం రూ. 7.18 లక్షల కోట్లు, ఖర్చు రూ. 8.81 లక్షల కోట్లుగా నమోదైంది. పన్నేతర ఆదాయం రూ. 3.50 లక్షల కోట్లు, వడ్డీ చెల్లింపులకు రూ. 1.81 లక్షల కోట్లు, సబ్సిడీలకు రూ.75,542 కోట్లు ఖర్చు చేశారు. ఆర్థిక లోటు లక్ష్యంలో 9.6 శాతం నమోదైంది.