ఆక్వా రైతులకు కేంద్రం అండగా ఉంటుంది: శ్రీనివాసవర్మ

8081చూసినవారు
ఆక్వా రైతులకు కేంద్రం అండగా ఉంటుంది: శ్రీనివాసవర్మ
AP: అమెరికా ట్యాక్స్‌ల వల్ల కుదేలైన ఆక్వా పరిశ్రమకు కేంద్రం అండగా ఉంటుందని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తెలిపారు. అమెరికా టారిఫ్‌ల నుంచి ఆక్వా రైతులకు వెసులుబాటు కల్పించాలని ప్రధాని మోదీ యోచిస్తున్నారని ఆయన చెప్పారు. ఆక్వా రంగానికి మోదీ ప్రత్యేక శాఖను కేటాయించారని శ్రీనివాసవర్మ పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు ఆక్వా రైతులకు భరోసా కల్పించేందుకు కేంద్ర అన్ని విధాలా ప్రయత్నిస్తోందని తెలిపారు.

సంబంధిత పోస్ట్