కూటమి ప్రభుత్వం పిరికి ప్రభుత్వం: ఏబీ వెంకటేశ్వరరావు (VIDEO)

7చూసినవారు
AP: రాజధాని అమరావతిపై జగన్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో కూటమి ప్రభుత్వంపై మాజీ ఐఏఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఐదేళ్లుగా రాజధాని ప్రాంత మహిళలను వేధించిన ఘటనలపై చంద్రబాబు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. తిరుపతి పాదయాత్ర సమయంలో అన్నంలో ఇసుక కలపడం, శ్రీకాకుళం పాదయాత్రలో రాళ్లు విసిరిన ఘటనలకు స్పష్టమైన ఆధారాలు ఉన్నప్పటికీ చర్యలు లేవన్నారు. ఇవన్నీ తెలిసినా స్పందించలేదంటే కూటమి ప్రభుత్వం పిరికి ప్రభుత్వం అని విమర్శించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్