కూలిన సిరిమానోత్సవం.. బొత్స కుటుంబానికి తప్పిన ప్రమాదం

145చూసినవారు
కూలిన సిరిమానోత్సవం.. బొత్స కుటుంబానికి తప్పిన ప్రమాదం
AP: వైసీపీ ఎమ్మెల్సీ బొత్స కుటుంబానికి పెను ప్రమాదం తప్పింది. సిరిమానోత్సవం తిలకించేందుకు కుటుంబ సమేతంగ ప్రతిపక్ష నేత బోత్స సత్యనారాయణ వెళ్లారు. ఈ క్రమంలో సిరిమానోత్సవం తిలకించేందుకు ఏర్పాటు చేసిన వేదిక ఒక్కసారిగా కూలింది. ఈ ఘటనలో బొత్స ఫ్యామిలీ తృటిలో తప్పించుకున్నట్లు సమాచారం. అలాగే ఘటనలో ఎవరికీ ఏం కాలేదు, అందరూ యథివిధిగా కుర్చీల్లో కూర్చున్నారని తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్