పాక్ సైన్యానికి భారీ జీతాల పెంపు!

4958చూసినవారు
పాక్ సైన్యానికి భారీ జీతాల పెంపు!
దేశం దివాళా తీసే అంచున, ప్రజలు ద్రవ్యోల్బణంతో అల్లాడుతున్నా పాకిస్థాన్ ప్రభుత్వం సైనికులు, అధికారుల వేతనాలను 25 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. గత ఏడాది 'ఆపరేషన్ సింధూర్' దెబ్బకు కుదేలైన పాక్ ఆర్మీలో నైతిక స్థైర్యాన్ని నింపేందుకు ఈ చర్య తీసుకున్నట్లు రక్షణ రంగ విశ్లేషకులు భావిస్తున్నారు. అలవెన్సులు, యూనిఫాం అలవెన్స్, క్యాష్-ఇన్-ల్యూ బెనిఫిట్, బ్యాట్‌మ్యాన్ అలవెన్స్ వంటి భత్యాలను కూడా పెంచారు. ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్‌కు 'ఫీల్డ్ మార్షల్' హోదా కల్పించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్