తుఫానుగా బలహీనపడ్డ మొంథా

34చూసినవారు
తుఫానుగా బలహీనపడ్డ మొంథా
AP: తీరాన్ని 'మొంథా' తుఫాను బలహీనపడి, తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది. ప్రస్తుతం తుఫాను నర్సాపూర్‌కు పశ్చిమ-వాయవ్యంగా 20 కిలోమీటర్లు, మచిలీపట్నానికి ఈశాన్యంగా 50 కిలోమీటర్లు, కాకినాడకు పశ్చిమ-నైరుతిగా 90 కిలోమీటర్లు, విశాఖకు నైరుతిగా 230 కిలోమీటర్లు, గోపాల్పూర్ (ఒడిశా)కు నైరుతిగా 470 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. రాబోయే 6 గంటల పాటు తుఫాను తీవ్రతను కొనసాగించి, ఆ తర్వాత తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని IMD పేర్కొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్