తెలుగు రాష్ట్రాల్లో తొలి ఆదియోగి విగ్రహం (VIDEO)

10974చూసినవారు
ఏపీలోని అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట మండలం ద్వారపూడిలో ఆంధ్ర శబరిమలగా పేరొందిన అయ్యప్పస్వామి దేవాలయ ప్రాంగణంలో 60 అడుగుల ఎత్తు, 100 అడుగుల వెడల్పుతో ఆదియోగి విగ్రహం ఏర్పాటు చేస్తున్నారు. మహాశివరాత్రి సందర్బంగా ఈనెల 26 ఉదయం 7.30 గంటలకు ప్రారంభించేలా ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు ఆలయ వ్యవస్థాపకుడు కనకరాజు గురుస్వామి తెలిపారు. రూ.40 లక్షలు వెచ్చించి విగ్రహం ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.

సంబంధిత పోస్ట్