దేశంలో జనాభా లెక్కల తొలివిడత ప్రారంభం

6842చూసినవారు
దేశంలో జనాభా లెక్కల తొలివిడత ప్రారంభం
దేశంలో జనాభా లెక్కల తొలివిడత కార్యక్రమం నేటి నుంచి ప్రారంభమైంది. ఇది 16వ విడత లెక్కింపు. కోవిడ్ కారణంగా 2021లో వాయిదాపడిన ఈ ప్రక్రియ ఇప్పుడు డిజిటల్ పద్ధతిలో చేపట్టనున్నారు. మొదటి దశలో ఇళ్లను, రెండో దశలో జనాభాను లెక్కిస్తారు. కులగణన కూడా చేపడతారు. తొలివిడత జనగణనకు రిఫరెన్స్ డేట్ మార్చి 1, 2027. తెలంగాణలో మే 11 నుంచి జూన్ 9 వరకు కొనసాగుతుంది. ఎన్యుమరేటర్లు 33 ప్రశ్నలు అడుగుతారు. ఈ జనగణన కోసం రూ.11,718 కోట్లు కేటాయించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్