AP: సీఎం చంద్రబాబు కుప్పం పర్యటనలో భాగం పీ4 మార్గదర్శి, బంగారు కుటుంబం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘రాబోయే 20 ఏళ్లలో రాష్ట్రంలో ప్రతి కుటుంబం మెరుగైన జీవన ప్రమాణాలు సాధించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. దేశంలో తొలిసారిగా పీ4 కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు.