ప్రజల సమస్యల కోసం 'సిటిజన్ చార్టర్' తీసుకొచ్చిన ప్రభుత్వం

37చూసినవారు
ప్రజల సమస్యల కోసం 'సిటిజన్ చార్టర్' తీసుకొచ్చిన ప్రభుత్వం
ఏపీ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరాను మెరుగుపరిచేందుకు 'సిటిజన్ చార్టర్‌'ను విడుదల చేసింది. ఈ చార్టర్ ద్వారా సరఫరాలో ఎదురయ్యే సమస్యలను సకాలంలో పరిష్కరించడానికి గడువును నిర్దేశించారు. అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వారిపై చర్యలు తీసుకుంటారు. జలజీవన్‌ మిషన్‌ మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ చార్టర్‌ను రూపొందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్