కూటమికి హనీమూన్ పీరియడ్ అయిపోయింది: పేర్ని నాని (వీడియో)

0చూసినవారు
AP: కూటమి ప్రభుత్వానికి హనీమూన్ పీరియడ్ అయిపోయిందని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు శనివారం కృష్ణా జిల్లా గుడివాడలో ఆయన మాట్లాడుతూ.. ‘రాష్ట్రానికి ఎవర్‌గ్రీన్ రాజకీయ నాయకుడు కొడాలి నాని. కూటమికి వ్యతిరేకంగా కొడాలి నాని రంగంలోకి దిగారు. చంద్రబాబు రెండ్రోజుల నుంచి కనబడటం లేదు. ఎక్కడున్నారో తెలియదు. ఎక్కడికి వెళ్లారో కూడా ఎవరూ చెప్పరు. చంద్రబాబు ఏ దేశం వెళ్లారో కూడా చెప్పే దమ్ము లేదు’ అని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్