వారాహి అమ్మవారి విగ్రహానికి చెమటలు

12579చూసినవారు
వారాహి అమ్మవారి విగ్రహానికి చెమటలు
AP: కాకినాడ జిల్లా కోరుకొండలోని శ్రీ కాశీ వారాహి అమ్మవారి ఆలయంలో ఒక అరుదైన ఘటన చోటుచేసుకుంది. అమ్మవారి విగ్రహానికి చెమటలు పట్టినట్లు నీటి బిందువులు కనిపించడంతో భక్తులు ఆశ్చర్యపోయారు. ఈ వార్త దావానంలా వ్యాపించడంతో, వేలాదిగా భక్తులు అమ్మవారిని దర్శించుకోవడానికి తరలివస్తున్నారు. ఉత్తర భారత దేశంలోని కాశీ విశాలాక్షి ఆలయంలోని అమ్మవారి దివ్య శక్తి ఇక్కడ ప్రత్యక్షమైందని భక్తులు విశ్వసిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్