ఏపీకి తాకిన యుద్ధ ప్రభావం.. మరో 2 రోజుల్లో అక్కడ హోటల్స్‌ క్లోజ్!

0చూసినవారు
ఏపీకి తాకిన యుద్ధ ప్రభావం.. మరో 2 రోజుల్లో అక్కడ హోటల్స్‌ క్లోజ్!
పశ్చిమాసియాలో యుద్ధ ప్రభావం ఏపీలోని హోటల్ రంగానికీ తాకింది. ముడి చమురు, గ్యాస్ సరఫరాలో అంతరాయం ఏర్పడడంతో కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ల కొరత తీవ్రంగా మారింది. దీంతో దేశవ్యాప్తంగా ఇప్పటికే సుమారు 20 శాతం హోటళ్లు, రెస్టారెంట్లు మూతపడినట్లు హోటల్స్ అసోసియేషన్ తెలిపింది. ఇదే పరిస్థితి కొనసాగితే విశాఖలో కూడా మరో రెండు రోజుల్లో హోటళ్లు స్వచ్ఛందంగా మూతపడే అవకాశం ఉందని యాజమాన్యాలు చెబుతున్నాయి. కాగా, నగరంలో నెలకు అవసరమైన 65 వేల సిలిండర్లకు బదులుగా ప్రస్తుతం 45 వేలే సరఫరా అవుతున్నాయి.

సంబంధిత పోస్ట్