పోలవరంపై పశ్చిమాసియా యుద్ధ ప్రభావం

51చూసినవారు
పోలవరంపై పశ్చిమాసియా యుద్ధ ప్రభావం
AP: పశ్చిమాసియా యుద్ధం ప్రభావం పోలవరం ప్రాజెక్టుపై పడింది. ఎర్త్ కమ్ రాక్‌ఫిల్ డ్యామ్ నిర్మాణానికి అవసరమైన అమ్మోనియం నైట్రేట్ గల్ఫ్ దేశాల నుంచి దిగుమతి కావాల్సి ఉంది. ఇటీవల బ్లాస్టులకు దీని వాడకం పెరగడంతో సరఫరాలో కొరత ఏర్పడింది. దీంతో ప్రాజెక్టులో 30 శాతం బ్లాస్టింగ్ పనులు నిలిచిపోయాయని అధికారులు తెలిపారు. అయితే, డయాఫ్రమ్ వాల్ పనులు మాత్రం అనుకున్న సమయానికే పూర్తవుతున్నాయని వెల్లడించారు.

సంబంధిత పోస్ట్