పసుపు జెండా పౌరుషం ఎప్పుడూ తగ్గలేదు: చంద్రబాబు

6905చూసినవారు
AP: బలమైన క్యాడర్ కలిగిన ఏకైక పార్టీ టీడీపీ అని సీఎం చంద్రబాబు అన్నారు. టీడీపీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడుతూ.. ‘నాలుగు దశాబ్దాలుగా పార్టీ కమిటీలను నియమిస్తున్నాం. సీనియర్లను గౌరవిస్తూ.. కొత్తవారికి అవకాశం ఇచ్చాం. కష్టపడిన వారికి చోటు కల్పిస్తూ కమిటీలు ఏర్పాటు చేశాం. ఒక్క ఓటమితో రాజకీయ పార్టీలు చాపచుట్టేస్తున్నాయి. పసుపు జెండా పౌరుషం ఎప్పుడూ తగ్గలేదు’ అని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్