చిప్పకూడుకు కవిత అర్థం చెప్పాలి.. జనసేన కౌంటర్

8670చూసినవారు
చిప్పకూడుకు కవిత అర్థం చెప్పాలి.. జనసేన కౌంటర్
TG: ‘ఇడుపు కాయితం’ అంటే అర్థం ఏంటో పవన్‌ను అడగాలని TRS చీఫ్ కవిత చేసిన వ్యాఖ్యలకు జనసేన స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. 'చిప్పకూడుకు అర్థం చెప్పాలని మా మనవి. నాన్న, తోడబుట్టిన అన్నను నోటితో చెప్పలేని బూతులు తిట్టే నువ్వు పవన్ జోలికి వచ్చి మాట్లాడితే చూస్తూ ఊరుకోం. రూ.వేల కోట్లు దోచుకున్న నువ్వు రాజకీయాలకు కాదు కదా, సభ్య సమాజంలో మనిషిగా కూడా పనికిరావు’ అని ఫైర్ అయింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్