AP: రాష్ట్ర
రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో, వైసీపీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్సీలు, మండలి డిప్యూటీ ఛైర్మన్ జాకియా ఖానం, ఎమ్మెల్సీ రవీంద్రబాబు పదవీ విరమణ చేయనున్నారు. ఈ క్రమంలో వారి స్థానాల్లో కూటమి నుంచి ఇద్దరి పేర్లు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. సీనియర్ నేత వర్ల రామయ్యకు ఎమ్మెల్సీ పదవి ఖాయమైందని, రాయలసీమ నుంచి రెడ్డప్పగారి శ్రీనివాసుల రెడ్డి పేరు రెండో స్థానానికి ఖరారైనట్లు చర్చ జరుగుతోంది.