రియల్ మి 10001 mAh బ్యాటరీ ఫోన్ వచ్చేసింది

4756చూసినవారు
రియల్ మి 10001 mAh బ్యాటరీ ఫోన్ వచ్చేసింది
మొబైల్ ప్రియులకు శుభవార్త. ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ రియల్ మి భారత మార్కెట్లోకి సరికొత్త స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసింది. ఈ ఫోన్ 10001 mAh భారీ బ్యాటరీతో వస్తుంది. ఇది మూడు వేరియంట్లలో లభించనుంది. కంపెనీ ఈ ఫోన్ ప్రారంభ ధరను రూ.23,999గా నిర్ణయించింది. వినియోగదారులు ఈ ఫోన్ను ఫిబ్రవరి 5 నుంచి ఫ్లిప్ కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్