దంచికొడుతున్న వర్షాలు

63చూసినవారు
దంచికొడుతున్న వర్షాలు
AP: ఏలూరు జిల్లాలో బుధవారం రాత్రి నుంచి కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఏలూరు నగరం, ఏజెన్సీ ప్రాంతాలు జలమయమయ్యాయి. జంగారెడ్డిగూడెం, పోలవరం, బుట్టాయగూడెం, కొయ్యలగూడెం, జీలుగుమిల్లి మండలాల్లో జల్లేరు, బైనేరు వాగులు ఉప్పొంగుతున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో ముందుజాగ్రత్తగా పలు ప్రైవేట్ పాఠశాలలకు సెలవులు ప్రకటించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్