వెలిగొండ నిర్వాసితులను గత ప్రభుత్వం మోసం చేసింది: మంత్రి గొట్టిపాటి

15చూసినవారు
వెలిగొండ నిర్వాసితులను గత ప్రభుత్వం మోసం చేసింది: మంత్రి గొట్టిపాటి
AP: గత ప్రభుత్వం వెలిగొండ నిర్వాసితులను దారుణంగా మోసం చేసిందని మంత్రి గొట్టిపాటి రవి అన్నారు. బుధవారం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ‘వెలిగొండకు శంకుస్థాప చేసింది.. ప్రారంభోత్సవం చేస్తోందీ సీఎం చంద్రబాబే. ప్రకాశం జిల్లా పశ్చిమప్రాంత ప్రజల 30 ఏళ్ల కలను నిజం చేస్తున్నారు. ఈ నెలలోనే నల్లమలసాగర్‌కు నీళ్లు అందిస్తున్నాం. ఎన్నికల ముందు చెప్పినట్లు మార్కాపురం జిల్లాను ఏర్పాటు చేశాం’ అని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్