AP: స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు సచివాలయాల్లో పనిచేసే వారికి రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఆరేళ్లు పనిచేసిన వారికి ఆటోమెటిక్ అడ్వాన్స్‌మెంట్ స్కీమ్ అమలు చేస్తూ ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. వీరికి ప్రత్యేక గ్రేడ్ పోస్ట్ స్కేల్ ఇస్తూ ఆదేశాలిచ్చింది. 11వ పీఆర్‌సీలో ఈ స్కీమ్ విధివిధానాలు వర్తింపజేయనున్నట్లు పేర్కొంది.