దోమల దాడి వెనుక సైన్స్?

7544చూసినవారు
దోమల దాడి వెనుక సైన్స్?
మన చుట్టూ వందలాది మంది ఉన్నా, దోమలు మనల్నే ఎందుకు కుడతాయనే ప్రశ్నకు శాస్త్రవేత్తలు సమాధానం కనుగొన్నారు. దోమలు యాదృచ్ఛికంగా కాకుండా, కార్బన్ డయాక్సైడ్, శరీర దుర్వాసన, దుస్తుల రంగు అనే మూడు సంకేతాల ఆధారంగా వ్యూహాత్మకంగా మనుషులను ఎంచుకుంటాయని సైన్స్ అడ్వాన్సెస్ పత్రికలో ప్రచురితమైన అధ్యయనం వెల్లడించింది. ముఖ్యంగా ఆడ ఈడిస్ ఈజిప్టి దోమలు గుడ్లు పెట్టడానికి అవసరమైన ప్రోటీన్ కోసం రక్తం కోసం ఈ సంకేతాలను ఉపయోగిస్తాయి.

సంబంధిత పోస్ట్