జుట్టు పెరుగుదలకు, ఆరోగ్యానికి కరివేపాకు నూనె మేలు చేస్తుంది

8388చూసినవారు
జుట్టు పెరుగుదలకు, ఆరోగ్యానికి కరివేపాకు నూనె మేలు చేస్తుంది
కలోంజి నూనె, కొబ్బరి నూనె లేదా ఆలివ్ నూనెతో కలిపి తయారుచేసుకుంటే జుట్టు పెరుగుదలకు, ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కరివేపాకును కొబ్బరి నూనెలో వేడిచేసి తయారుచేసే నూనెతో వారానికి రెండు, మూడు సార్లు తలకు మసాజ్ చేసుకుంటే జుట్టు పొడవుగా, ఒత్తుగా పెరిగి, తెల్లబడటాన్ని తగ్గిస్తుంది. ఈ నూనెలు జుట్టుకు అవసరమైన విటమిన్లు, ఖనిజాలను అందించి, జుట్టు రాలడాన్ని నివారిస్తాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్