భార్యాభర్తల బంధాన్ని బలపరిచే '6 సెకన్ల ముద్దు' చిట్కా

6821చూసినవారు
భార్యాభర్తల బంధాన్ని బలపరిచే '6 సెకన్ల ముద్దు' చిట్కా
నేటి వేగవంతమైన జీవనశైలిలో భార్యాభర్తల మధ్య సమయం తగ్గిపోవడంతో భావోద్వేగ అనుబంధం బలహీనపడుతోంది. దీనిని అధిగమించడానికి రిలేషన్‌షిప్ నిపుణులు 'ఆరు సెకన్ల ముద్దు' పద్ధతిని సూచిస్తున్నారు. ఉదయం బయలుదేరే ముందు, సాయంత్రం ఇంటికి వచ్చాక భాగస్వామిని ఆరు సెకన్ల పాటు ముద్దాడటం వల్ల 'ఆక్సిటోసిన్' అనే 'లవ్ హార్మోన్' విడుదలై ఒత్తిడి తగ్గి, విశ్వాసం, మానసిక ప్రశాంతత పెరుగుతాయంటున్నారు. ఇది ఇద్దరి మధ్య సాన్నిహిత్యాన్ని, అనుబంధాన్ని బలపరుస్తుందంటున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్