మేయర్లు, ఛైర్‌పర్సన్ల ప్రమాణ స్వీకారం అప్పుడే

57చూసినవారు
మేయర్లు, ఛైర్‌పర్సన్ల ప్రమాణ స్వీకారం అప్పుడే
AP: రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) కీలక ప్రకటన చేసింది. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిన మేయర్లు, ఛైర్‌పర్సన్ల ప్రమాణ స్వీకార తేదీని ప్రకటించింది. ఈ నెల 23న మేయర్లు, ఛైర్‌పర్సన్ల ప్రమాణ స్వీకార ముహూర్తంగా ఈసీ నిర్ణయించింది.

సంబంధిత పోస్ట్