టీటీడీ పరకామణి కేసులో నేటితో ముగియనున్న విచారణ

92చూసినవారు
టీటీడీ పరకామణి కేసులో నేటితో ముగియనున్న విచారణ
AP: TTD పరకామణి కేసులో విచారణ నేటితో (సోమవారం) పూర్తవనుంది. హైకోర్టు ఆదేశాల మేరకు అక్టోబర్ 27 నుంచి దర్యాప్తు చేపట్టిన సీఐడీ అధికారులు రేపు హైకోర్టుకు నివేదిక సమర్పించనున్నారు. విచారణాధికారిగా సీఐడీ అదనపు డీజీ రవిశంకర్ అయ్యన్నార్‌ను హైకోర్టు నియమించిన సంగతి తెలిసిందే. కేసు కీలక దశకు చేరుకోవడంతో నివేదికపై రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్