'అప్పటి పప్పు.. ఇప్పటి సూట్ కేసు'.. మంత్రి లోకేశ్ పై అంబటి సెటైర్లు

6077చూసినవారు
'అప్పటి పప్పు.. ఇప్పటి సూట్ కేసు'.. మంత్రి లోకేశ్ పై అంబటి సెటైర్లు
AP: లిక్కర్ స్కాం కేసులో పలువురు నిందితులు బెయిల్ పై విడుదలవ్వడంపై YCP నేత అంబటి రాంబాబు తనదైన శైలిలో స్పందించారు. ఈ నేపథ్యంలోనే మంత్రి నారా లోకేశ్ ను ట్యాగ్ చేస్తూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. 'నీ లక్ష్యం నెరవేరకుండానే SIT చితికినట్లుంది. జర చూసుకో సూట్ కేసు. అప్పటి పప్పు.. ఇప్పటి సూట్ కేసు' అంటూ లోకేశ్ పై అంబటి సెటైర్లు వేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్