ఈ- క్రాప్ నమోదులో తప్పులా.. సరిచేసుకోండిలా

36చూసినవారు
ఈ- క్రాప్ నమోదులో తప్పులా.. సరిచేసుకోండిలా
ఏపీ ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. ప్రభుత్వం నుంచి రైతులకు అందే పథకాలు, పరిహారం, రాయితీలు, ప్రోత్సాహకాలు దక్కాలంటే ఈ- క్రాప్ నమోదు తప్పనసరి. రబీ సీజన్ ఈ క్రాప్ బుకింగ్ కోసం ఫిబ్రవరి 20 వరకూ గడువు ఉంది. అయితే ఈ క్రాప్ బుకింగ్ పూర్తి చేసుకున్న రైతులు.. అందులో ఏవైనా తప్పులు దొర్లి ఉంటే సరిచేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పిస్తోంది. దీనికోసం www.karshak.ap.gov.in లేదా www.agriculture.ap.gov.in వెబ్‌‍సైట్లోకి వెళ్లి.. ఆధార్ నంబర్ ద్వారా లాగిన్ అయి తప్పులను సరిదిద్దుకోవచ్చు.