నెయ్యి కల్తీ అంశంలో మతాల ప్రస్తావన లేదు: పవన్‌

57చూసినవారు
నెయ్యి కల్తీ అంశంలో మతాల ప్రస్తావన లేదు: పవన్‌
AP: నెయ్యి కల్తీ అంశంలో మతాల ప్రస్తావన లేదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. తప్పు చేసి క్షమాపణ అడగకుండా, తమనే క్షమాపణ అడుగుతున్నారని ఆయన విమర్శించారు. శ్రీవారి దగ్గర తప్పు చేసిన వారు నాశనమైపోతారని పవన్ వ్యాఖ్యానించారు. సిట్ రిపోర్ట్ ఎక్కడా వైసీపీకి క్లీన్ చిట్ ఇవ్వలేదని, రిపోర్ట్‌లో జంతువుల కొవ్వు ఉందని స్పష్టంగా ఉందని ఆయన తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్