పవన్ సినిమాను మంత్రి ఆపాల్సిన అవసరం లేదు: పేర్ని నాని

10చూసినవారు
AP: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సినిమాలపై వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని తీవ్ర విమర్శలు గుప్పించారు. పవన్ సినిమాను మంత్రి ఆపాల్సిన అవసరం లేదని, అది మ్యాట్నీ షో నుండే ఆగిపోతుందని ఎద్దేవా చేశారు. పవన్ సినిమా కొనుగోలు చేసిన పంపిణీదారులు మోసపోయారని ఆరోపించారు. అంతేకాక, పవన్ సినిమా నిర్మాత ప్రభుత్వానికి జీఎస్టీ (GST) కూడా కట్టలేదని, అయినప్పటికీ ఏ ఒక్క అధికారి కూడా దానిని అడగలేదని విమర్శించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్