ఇక మూడు ముక్కలాట ఉండదు: సీఎం (వీడియో)

0చూసినవారు
AP: టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని మంగళగిరి పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, "ఇక మూడు ముక్కలాట ఉండదు. ఒకే రాష్ట్రం-ఒకే రాజధాని ఉంటుంది. రాబోయే రోజుల్లో అమరావతిని ఇంచు కూడా కదిలించలేరు. ప్రజా రాజధాని, దేవతల రాజధాని అమరావతి పేరు చెబితే కొందరికి శాశ్వతంగా నిద్ర రాదు. అమరావతి వ్యతిరేక శక్తులు రాజధానిలో అడుగుపెట్టకుండా చేసే బాధ్యత అందరిపై ఉంది" అని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్