ఆరోగ్యకరమైనవని భావించే ఈ ఆహారాలు గుండెకు ముప్పు!

9594చూసినవారు
ఆరోగ్యకరమైనవని భావించే ఈ ఆహారాలు గుండెకు ముప్పు!
సూపర్ మార్కెట్లలో 'హై ప్రోటీన్', 'ఆర్గానిక్' లేబుల్స్‌తో లభించే కొన్ని ఆహార పదార్థాలు ఆరోగ్యానికి మేలు కంటే కీడే ఎక్కువ చేస్తున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రెడీ టు డ్రింక్ ప్రోటీన్ షేక్స్, స్టోర్ బాట్ గ్రానోలా, కొబ్బరి నూనె వంటివి గుండె జబ్బులకు కారణమవుతున్నాయని ప్రముఖ కార్డిలాయజిస్టులు వివరిస్తున్నారు. ప్రోటీన్ షేక్స్‌లో అధిక చక్కెర, గ్రానోలాలో ఫైబర్ లేకపోవడం, కొబ్బరి నూనెలో అధిక శాచురేటెడ్ ఫ్యాట్ ఉండటం దీనికి కారణాలంటున్నారు. సహజసిద్ధమైన ఆహారాలు తీసుకోవడం ఉత్తమమని సూచించారు.

సంబంధిత పోస్ట్