ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమైంది. ఈ మార్పులు ప్రజల దినచర్య, ఖర్చులు, ఆర్థిక ప్రణాళికపై ప్రభావం చూపనున్నాయి. ముఖ్యంగా బ్యాంకింగ్, పన్నులు, గ్యాస్ ధరలు, రైల్వే నియమాలు వంటి రంగాల్లో వచ్చిన మార్పులు ప్రతి కుటుంబ బడ్జెట్‌పై నేరుగా ప్రభావం చూపనున్నాయి. మార్చి నెల ముగియడంతో పాటు ఆర్థిక సంవత్సరం కూడా ముగిసింది. ఈ కొత్త మార్పులు ప్రజల జీవితాల్లో ఎలాంటి ప్రభావం చూపుతాయో చూడాలి.