మున్సిపల్ పోరులో YCP గెలిచిన కార్పొరేషన్, మున్సిపాలిటీలు ఇవే

5చూసినవారు
మున్సిపల్ పోరులో YCP గెలిచిన కార్పొరేషన్, మున్సిపాలిటీలు ఇవే
AP: రాష్ట్రవ్యాప్తంగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తన ఆధిపత్యాన్ని చాటుకుంది. ఈ ఎన్నికల్లో పార్టీ నాలుగు కీలక స్థానాలను కైవసం చేసుకుంది. అనంతపురం కార్పొరేషన్ మేయర్ గా చిట్లూరు రమేశ్ గౌడ్ ఎన్నికయ్యారు. అలాగే నంద్యాల జిల్లా నందికొట్కూరు చైర్ పర్సన్ గా ఫాతిమా బీ, బేతంచర్లలో దూదేకుల దస్తగిరి, తిరుపతి జిల్లా నాయుడుపేటలో రాజేశ్వరమ్మ మున్సిపల్ చైర్ పర్సన్ గా ఎన్నికయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ గెలుపు వైసీపీకి మరింత బలాన్ని చేకూర్చింది.

సంబంధిత పోస్ట్