ఉచిత సిలిండర్ల పథకానికి అర్హతలు ఇవే!

11222చూసినవారు
ఉచిత సిలిండర్ల పథకానికి అర్హతలు ఇవే!
ఏపీలో దీపం పథకం కింది ఏడాదికి ఉచితంగా మూడు సిలిండర్లను ప్రభుత్వం అందించనుంది. ఈ నెల 31 నుంచి ఈ పథకం అమలులోకి వస్తుందని సీఎం చంద్రబాబు ప్రకటించారు. తాజాగా ఈ పథకానికి అర్హతలు ప్రకటించారు. వివరాలు ఇలా

1. విధిగా ఏపీలోనే ఉండాలి
2. గ్యాస్ కనెక్షన్ కలిగి ఉండాలి
3. ఆర్థికంగా వెనకబడిన వారైతే అర్హులు
4. బీపీఎల్ కుటుంబాలు దరఖాస్తు చేయాలి
5. తెల్ల రేషన్ కార్డు ఉన్న వారిని ప్రామాణికంగా తీసుకుంటారు.

సంబంధిత పోస్ట్