డబ్ల్యూపీఎల్ చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన భారత క్రీడాకారిణిగా స్మృతి మంధాన రికార్డు సృష్టించారు. వడోదర వేదికగా ఇవాళ ఢిల్లీతో జరిగిన మ్యాచులో స్మృతి మంధాన (87) పరుగులు చేసి తొలి స్థానంలో నిలిచారు. ఆ తర్వాతి స్థానంలో జార్జియా వోల్ 79 రన్స్ (RCB vs DC- 2026), హర్మన్‌ప్రీత్ కౌర్ 66 పరుగులు (MI vs DC- 2025) ఉన్నారు. నాట్ స్కైవర్-బ్రంట్ (60), జెమిమా రోడ్రిగ్స్ (57) నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచారు.