కాశీబుగ్గ తొక్కిసలాట ఘటనలో చనిపోయింది వీరే
By K. Satyaveni 52చూసినవారుAP: కాశీబుగ్గ తొక్కిసలాట ఘటనలో ప్రాణాలు కోల్పోయిన మృతులు– 1. ఏడూరి చిన్నమ్మి (50), రామేశ్వరం-టెక్కలి, 2. రాపాక విజయ (48), పిట్టలసరి-టెక్కలి, 3. మురిపింటి నీలమ్మ (60), దుక్కవానిపేట-పల్లిఊరు (వజ్రపుకొత్తూరు), 4. దువ్వు రాజేశ్వరి (60), బెలుపతియా (మందస), 5. చిన్ని యశోదమ్మ (56), శివరాంపురం (నందిగం), 6. రూప-గుడ్డిభద్ర (మందస), 7. లోట్ల నిఖిల్ (13), బెంకిలి (సోంపేట), 8. డొక్కర అమ్ముదమ్మ, పలాస, 9. బోర బృందావతి (62), మందస. మరో మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.