స్మోకింగ్ వల్ల వచ్చే సమస్యలు ఇవే!

6710చూసినవారు
స్మోకింగ్ వల్ల వచ్చే సమస్యలు ఇవే!
ధూమపానం వల్ల శరీరంలో ఊపిరితిత్తులు దెబ్బతినడమే కాకుండా ఇతర ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయని వైద్య నిపుణులు హెచ్చరించారు. స్మోకింగ్ చేస్తే చర్మంపై ముడతలు వచ్చి త్వరగా వృద్ధాప్యం వస్తుందని నటున్నారు. అలాగే రోగనిరోధక శక్తి తగ్గడం, అన్నవాహిక దెబ్బతినడం వంటి దుష్ప్రభావాలు కలుగుతాయి. ఎముకల దృఢత్వం తగ్గిపోవడంతో పాటు కాలేయానికి కూడా తీవ్ర హాని జరుగుతుందని వివరించారు. ధూమపానం మొత్తం శరీర వ్యవస్థను బలహీనపరుస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్