భారత్‌లో టాప్ 10 ధనవంతులైన హీరోలు వీరే!

2722చూసినవారు
భారత్‌లో టాప్ 10 ధనవంతులైన హీరోలు వీరే!
తాజాగా ఓ సంస్థ విడుదల చేసిన నివేదిక ప్రకారం టాప్ 10 రిచెస్ట్ ఇండియన్ హీరోల జాబితాలో షారుఖ్ ఖాన్ తొలి స్థానంలో నిలిచారు. ఆయన నెట్ వర్త్ సుమారు రూ.12,931 కోట్లు. రెండో స్థానంలో టాలీవుడ్ హీరో నాగార్జున (రూ.5,000 కోట్లు) ఉండగా, సల్మాన్ ఖాన్ (రూ.3,225 కోట్లు), హృతిక్ రోషన్ (రూ.3,100 కోట్లు), అక్షయ్ కుమార్ (రూ.2,250 కోట్లు), ఆమీర్ ఖాన్ (రూ.1,860 కోట్లు) తదుపరి స్థానాల్లో ఉన్నారు. చిరంజీవి రూ.1,750 కోట్లు, అమితాబ్ బచ్చన్ రూ.1,680 కోట్లు, వెంకటేష్ రూ.1,650 కోట్లు, రామ్ చరణ్ రూ.1,630 కోట్లతో టాప్ 10లో చోటు దక్కించుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్