అంబటి రాంబాబును హత్య చేయాలని చూస్తున్నారు: మాజీ మంత్రి గుడివాడ (వీడియో)

90చూసినవారు
AP: ఈరోజు (శనివారం) అంబటి రాంబాబును హత్య చేయాలని ప్రయత్నిస్తున్నారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు. "అంబటి ఇంటిపై టీడీపీ గూండాలు దాడి చేసి ఫర్నీచర్, వాహనాలను ధ్వంసం చేశారు. కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురిచేశారు. రాష్ట్రంలో జంగిల్ రాజ్ విధానాలు నడుస్తున్నాయి. అంబటిని చంపేయాలని చూస్తున్నారు" అని అమర్నాథ్ ఆందోళన వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :